Nee Neeli Kannulona Song Lyrics from ‘Dear Comrade’

నీ నీలి కన్నుల్లోని
ఆకాశమే
తెల్లారి అల్లేసింది నన్నే
నీ కాలి అందెల్లోని
సంగీతమే సోకి
నీ వైపే లాగేస్తుంది నన్నే

నీ పూల నవ్వుల్లోని
ఆనందమే
తేనెల్లో ముంచేసింది కన్నె
నీకోసమే నా ……
కళ్ళే వాకిల్లె తీసి చూసే ముంగిల్లె

రోజు ఇలా నీ….
వేచి ఉన్నాలే
ఊగే ప్రాణం నీవల్లే

ఎవరు చూడని ఈ అలజడిలో
కుదురు మరచిన నా ఎద సడిలో
ఎదురు చూస్తూ ప్రతి వేకువలో
నిదుర మరచిన రాతిరి వొడిల

నీ నీలి కన్నుల్లోని
ఆకాశమే
నీ కాలి అందెల్లోని
సంగీతమే సోకి


Share This:

Leave a Reply to Johnnyplomi Cancel reply

Your email address will not be published. Required fields are marked *