Komma Uyyala Kona Jampala Song Lyrics

కొమ్మ ఉయ్యాలా …. కోన జంపాల …అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాలా…రోజు ఊగాలా …. కొమ్మా సాటునా పాడి కోయిలా..కూ అంటూ కూ అంటూ నాతో ఉండాలా… నాతో ఉండాలా … తెల్లరాలా… పొద్దుకాలా…అమ్మ నీ అడుగుల్లో అడుగెయ్యలా… కొమ్మ ఉయ్యాలా …. కోన జంపాల …అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాలా…రోజు ఊగాలా Read more

Share This: