Nagumomu Tharale Lyrics from Radhe Shyam

నగుమోము తారలేతెగి రాలె నేలకేఒకటైతే మీరిలా చూడాలనే సగమాయె ప్రాయమేకదిలేను పాదమేపడసాగె ప్రాణమే తన వెనకే మోహాలనే మీరెంతలా ఇలామోమాటమే ఇక వీడెనులే ఇప్పుడే ఏకమయ్యే… ఈ రాధే శ్యామ్(రాధే శ్యామ్)ఇద్దరోలోకమయ్యే… ఈ రాధే శ్యామ్(రాధే శ్యామ్) నగుమోము తారలేతెగి రాలె నేలకేఒకటైతే మీరిలా చూడాలనే కదలడమే మరిచెనుగాకాలాలు మిమ్మే చూసిఅణకువగా నిలిచెనుగావేగాలు తాళాలేసి ఎచటకు Read more

Share This: